Homeహైదరాబాద్latest NewsLok Sabha Elections: సర్వం సిద్ధం.. 17 లోక్‌సభ స్థానాలు.. కౌంటింగ్‌ కు 1855 టేబుళ్లు..!

Lok Sabha Elections: సర్వం సిద్ధం.. 17 లోక్‌సభ స్థానాలు.. కౌంటింగ్‌ కు 1855 టేబుళ్లు..!

Lok Sabha Elections: తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగ్గా.. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 1,855 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యధికంగా ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లు, అత్యల్పంగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల లెక్కింపు జరుగుతుంది. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Recent

- Advertisment -spot_img