Homeహైదరాబాద్latest Newsఒకరిని చూస్తూ ఇంకొకరు ముందుకు రావాలి.. సాధ్యమైనంత సహాయం అందించాలి

ఒకరిని చూస్తూ ఇంకొకరు ముందుకు రావాలి.. సాధ్యమైనంత సహాయం అందించాలి

ఇదేనిజం, రాయికల్: రాయికల్ మండలంలోని కొత్తపేట్ గ్రామానికి చెందిన తమ్మనవేణి రాజ్ కుమార్ కొన్ని సంవత్సరాలనుండి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇబ్బంది పడుతున్నాడు. తాను సాధ్యమైన మేర హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నాడు. తన కుటుంబ ఆదాయనికి పది రేట్లు మించి డబ్బులు ఖర్చు అవుతున్నాయి.. ఇతని సమస్య (బొక్కలలో ఉన్న గుజ్జుని క్రిమి తినటం ) ఇలాంటి వ్యాధి రావటం చాలా తక్కువ అని డాక్టర్స్ తెలిపారు. ఇట్టి విషయాన్ని హైదరాబాద్ లో నివాసం ఉంటున్న కొత్తపేట కి చెందిన వర్దినేని ప్రదీప్ రావు కి తెలుపగా హాస్పిటల్ కి వచ్చి 75000 రూపాయిల ఆర్థిక సహాయం చేసారు

Recent

- Advertisment -spot_img