Homeహైదరాబాద్latest Newsప్రేమ జంట ఆత్మహత్య.. పెద్దలు ప్రేమను అంగీకరించరని అఘాయిత్యం

ప్రేమ జంట ఆత్మహత్య.. పెద్దలు ప్రేమను అంగీకరించరని అఘాయిత్యం

ఇదే నిజం, కామారెడ్డి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సాయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వీణ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

spot_img

Recent

- Advertisment -spot_img