Homeహైదరాబాద్latest Newsప్రేమ వివాహం.. ఉరి వేసుకున్న యువతి.. ఏం జరిగిందంటే?

ప్రేమ వివాహం.. ఉరి వేసుకున్న యువతి.. ఏం జరిగిందంటే?

యూపీలోని మొరాదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఫుజైల్ అనే యువకుడికి ముంబైకి చెందిన హర్షదా(25) అనే యువతితో వివాహమైంది. భర్త ముస్లిం కావడంతో హర్షదా ఫాతిమాగా మారింది. వీరికి 6 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో హర్షద తన తల్లికి ఫోన్ చేసి.. కొడుతున్నారని చెప్పి ఉరేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img