Homeహైదరాబాద్latest Newsఅల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్షం ముప్పు.. 48 గంటల పాటు వానలే వానలు..!

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్షం ముప్పు.. 48 గంటల పాటు వానలే వానలు..!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా సమీపం నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ తెలుగు రాష్ట్రాలకు తాకబోతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు తెలంగాణ మరియు ఏపీలోని కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుసే సూచలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతం కాకముందే ప్రజలు అలర్ట్ అయ్యి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. రైతులు కూడా పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img