Homeహైదరాబాద్latest Newsబంగాళాఖాతంలో అల్పపీడనం.. వడగళ్ల వానలు..!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వడగళ్ల వానలు..!

హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నవంబర్ 26 వరకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపురలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీ , ఎంపీ, హెచ్ పి , బీహార్, రాజస్థాన్, జార్ఖండ్‌లో పొగమంచు కురుస్తుందని తెలిపింది.

Recent

- Advertisment -spot_img