LSG vs DC : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది.ఈ క్రమంలో లక్నో మొదట బ్యాటింగ్ చేయనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (C & WK), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్ ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (WK), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (C), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ ఉన్నారు.