Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సీఎం సహాయ నిధికి 'ఎల్ అండ్ టీ' నిర్మాణ సంస్థ భారీ విరాళం

తెలంగాణ సీఎం సహాయ నిధికి ‘ఎల్ అండ్ టీ’ నిర్మాణ సంస్థ భారీ విరాళం

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళం అందజేసింది. ఇటీవల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. దీంతో వివిధ సంస్థలు, ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.తాజాగా తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ఎల్ అండ్ టీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిసి ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ చెక్కును అందించారు.

Recent

- Advertisment -spot_img