వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రామ్‌కి, సాయి కుమార్ మరియు రిత్విక్ నటించిన ‘లక్కీ బాక్సర్’ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఘన విజయం సాధించింది. అయితే దీపావళికి మూడు సినిమాలు రిలీజయ్యాయి, అన్నీ సినిమాలు మంచి టాక్ తెచుకున్నాయి. ఈ సినిమా పోటీకి ‘లక్కీ భాస్కర్’ మూవీ నిలబడగలద అని మాట వచ్చింది. దీనిపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందని, ‘లక్కీ భాస్కర్’కి ఫైనల్ గా లాంగ్ రన్ ఉంటుంది అని నిర్మాత నాగవంశీ సక్సెస్ మీట్ లో అన్నారు. అయితే నాగవంశీ చెప్పినట్టుగానే ఈ సినిమా 111 కోట్ల గ్రాస్ క్రాస్ కలెక్షన్స్ రాబెటింది. మరోవైపు ఈ సినిమా ఏకంగా దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.