Homeహైదరాబాద్latest Newsవైసీపీ లోకల్ లీడర్లకు ల‌క్కీ ఛాన్స్‌..!

వైసీపీ లోకల్ లీడర్లకు ల‌క్కీ ఛాన్స్‌..!

వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించిన గడువు కాలాన్ని తగ్గించాలనే ప్రతిపాదనను మంత్రివర్గం తిరస్కరించింది. దీంతో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు ఐదేళ్ల పదవీకాలాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

Recent

- Advertisment -spot_img