Homeహైదరాబాద్latest Newsబీఎండబ్ల్యూ నుంచి విలాసవంతమైన కొత్త కార్లు.. ధర ఎంతో తెలిస్తే అవాక్క‌వాల్సిందే..!

బీఎండబ్ల్యూ నుంచి విలాసవంతమైన కొత్త కార్లు.. ధర ఎంతో తెలిస్తే అవాక్క‌వాల్సిందే..!

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ మార్కెట్లోకి కొత్త కార్లను తీసుకొచ్చింది. ఆల్‌-న్యూ 5 సిరీస్‌ లాంగ్‌ వీల్‌బేస్‌ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. న్యూ మినీ కూపర్‌ ఎస్‌ ధర రూ.44.9 లక్షలు, న్యూ ఆల్‌-ఎలక్ట్రిక్‌ మినీ కంట్రీమ్యాన్‌ ధర రూ.54.9 లక్షలుగా ఉంది. ‘హైబ్రిడ్‌ వాహనాలపై 43%, విద్యుత్తు వాహనాలపై 5% పన్నే ఉన్నందున, భారత్‌లో పూర్తిగా విద్యుత్‌ వాహనాలు విడుదల చేయడంపై సంస్థ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img