Homeహైదరాబాద్latest NewsM.S. Dhoni : ''యానిమల్''మూవీలో M.S. ధోని.. సందీప్ రెడ్డి డైరెక్షన్ అదుర్స్

M.S. Dhoni : ”యానిమల్”మూవీలో M.S. ధోని.. సందీప్ రెడ్డి డైరెక్షన్ అదుర్స్

M.S. Dhoni : ప్రముఖ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇండియన్ స్టార్ క్రికెటర్ M.S. ధోని (M.S. Dhoni) నటించాడు. అయితే ఇది సినిమా కోసం కాదు ఒక యాడ్ కోసం ఇద్దరు కలిసి పని చేసారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ – M.S. ధోని కలిసి చేసిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Emotorad కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంఎస్ ధోని ఉన్నారు. ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా ఆ కంపెనీ ఇటీవల ధోనితో ఒక యాడ్ చేసింది. ఈ యాడ్ లో ఎంఎస్ ధోని ”యానిమల్” సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది అని డైరెక్టర్ సందీప్ రెడ్డి చూపించారు. అయితే ”యానిమల్” సినిమాలోని మూడు స్కీన్లను తీసుకుని చాలా ఫన్నీగా ఈ యాడ్ ను చేసారు.

Recent

- Advertisment -spot_img