Homeహైదరాబాద్latest Newsఉపాధి హామీ కూలీపై 25 ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థి

ఉపాధి హామీ కూలీపై 25 ఓట్ల తేడాతో గెలిచిన అభ్యర్థి

అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి ఈర లకప్పపై కేవలం 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎంఎస్ రాజుకు 78347 ఓట్లు రాగా, ఈర లకప్పకు 78322 ఓట్లు పోలయ్యాయి. కాగా ఉపాధి హామీ కూలీకి 78 వేల పైచిలుకు ఓట్లు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img