Homeహైదరాబాద్latest News24న ఆదిలాబాద్ కు మహారాష్ట్ర సీఎం రాక

24న ఆదిలాబాద్ కు మహారాష్ట్ర సీఎం రాక

ఇదేనిజం, ఆదిలాబాద్ ప్రధాన ప్రతినిధి : ఈనెల 24న మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే పాయల శంకర్ తెలిపారు. బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ 24 న నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఎంపీ అభ్యర్థితో కలిసి ఎన్నికలల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీతోపాటు రోడ్ షో కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img