Homeహైదరాబాద్latest Newsమహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం అప్పుడే..!

మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం అప్పుడే..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి గెలుపు దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛమైన ఆధిక్యాన్ని దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు బీజేపీ నేతలు సమావేశం నిర్వహించి.. సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం.

Recent

- Advertisment -spot_img