Mahatma Gandhi : మహాత్మా గాంధీ (Mahatma Gandhi) స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్రను ఎవరూ మర్చిపోలేరు. అయితే చాలా మంది గాంధీజీ సిద్ధాంతాలను వ్యతిరేకించారు ఉన్నారు. అయితే గాంధీ మేక పాలు తాగేవారు. ఈ క్రమంలో దానికి వెనుక ఒక పెద్ద ఉంది. అది ఏంటి అంటే.. గాంధీజీ ఎప్పుడు తాగేవారు. మహాత్మా గాంధీ మేక పాలు తాగేవారని, ఆయన మేకలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి. అయితే 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం గాంధీ రెండు మేకలతో లండన్‌కు ప్రయాణించారు. మేకపాలలో ఎక్కువ పోషకాలు ఉండటమే కాదు. ఇతర పాలతో పోలిస్తే ఈ పోషకాలని మన శరీరం మరింత సులువుగా గ్రహించగలదు అందుకే గాంధీజీ మేక పాలు తాగేవారు. మహాత్మా గాంధీ పాలు తాగే మేకలు మాత్రం చాలా ఖరీదైనది ఆంటా… కేవలం ఆ మేకలు రోజు స్నానం చేయడానికి ఒక లక్స్ సబ్బును ను ఉపయోగించేవారు. అలాగే ఆరోజుల్లోనే వాటికీ పెట్టె ఆహారానికి 10 రూపాయలను ఖర్చు చేసేవారు. అయితే ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఒక స్కూల్ టీచర్ కి ఒక నెలకి ఇచ్చే జీతం.. అంటే మహాత్మా గాంధీ ఆ మేక మీద అంత డబ్బును ఖర్చు చేసేవారు. అయితే ఒక రోజు దీనిపై సరోజినీ నాయడు ఒక మాట అన్నారు.. గాంధీజీ పేదవాడిగా బ్రతకడానికి చాలా నిధులు ఖాళీ అయిపోయాయి అని అన్నారు. అంటే మహాత్మా గాంధీ పేదరికం చాలా ఖరీదైనది అని అర్ధం. అయితే ఇలా ఆ రోజుల్లో గాంధీజీ ఒక పేదవాడిగా జీవించడానికి చాలా డబ్బును ఖర్చు చేసారు.