Homeహైదరాబాద్latest Newsఅభిమాని కోసం గొప్ప మనసు చాటుకున్న ధోనీ(video)

అభిమాని కోసం గొప్ప మనసు చాటుకున్న ధోనీ(video)

భారత్ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఓ అభిమాని బర్త్ డే రోజున గొప్ప మనసు చాటుకున్నారు. స్వయంగా ధోనీనే దగ్గరుండి బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

అతడికి కేక్ తినిపించి సంబరాలు చేసుకున్నారు. కానీ అది ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img