Homeహైదరాబాద్latest NewsMahesh Babu : మహేష్ కెరీర్‏లోనే డిజాస్టర్ మూవీ.. రీ-రిలీజ్‌ కి రెడీ..!!

Mahesh Babu : మహేష్ కెరీర్‏లోనే డిజాస్టర్ మూవీ.. రీ-రిలీజ్‌ కి రెడీ..!!

Mahesh Babu : ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందని తెలిసింది. తాజాగా మహేష్ కెరీర్‏లోనే డిజాస్టర్ సినిమా రీ-రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించిన సినిమా ”బ్రహ్మోత్సవం”. ఈ సినిమా 2016లో విడుదలై అతి పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, సమంత నటించారు. ఈ సినిమా విడుదలై 9వ ఏళ్ళు కావడంతో మే 30న రీ-రిలీజ్‌ చేయనున్నారు. అయితే మొదట రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సవం సినిమా.. మరి ఈసారి ఎలాంటి టాక్ తెచుకుంటుందో చూడాలి. అలాగే మహేష్ బాబు మరో సినిమా ”అతిధి” కూడా మే 31న రీ-రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన ‘ఖలేజా’ సినిమా కూడా మే 30న రీ-రిలీజ్‌చేయనున్నారు. ఈ క్రమంలో మే నెల మొత్తం మహేష్ బాబు రీ-రిలీజ్‌ సినిమాలతో సందడి చేయనుంది.mahesh brahmothsavam ఇదేనిజం Mahesh Babu : మహేష్ కెరీర్‏లోనే డిజాస్టర్ మూవీ.. రీ-రిలీజ్‌ కి రెడీ..!!

Recent

- Advertisment -spot_img