Homeహైదరాబాద్latest NewsMahesh Babu : మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ.. రీ-రిలీజ్ కి రెడీ..!!

Mahesh Babu : మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ.. రీ-రిలీజ్ కి రెడీ..!!

Mahesh Babu : ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందని తెలిసింది. తాజాగా మహేష్ సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన సినిమా ”ఒక్కడు”. ఈ సినిమా 2003లో విడుదలై మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు తన నటన, స్టైల్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మహేష్ కెరీర్ ను ఒక్కసారిగా మాస్ హీరోగా మలుపు తిప్పింది. అప్పటి వరకు ప్రిన్స్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న మహేష్ బాబును రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా ఈ సినిమా మార్చేసింది. ఈ సినిమాని తమిళ (గిల్లి), హిందీ (వాంటెడ), కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయింది. అయితే రీమేక్ చేసిన ప్రతి చోట సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాను కూడా మేకర్స్ రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదల కానుంది.okkadu movie relrelase ఇదేనిజం Mahesh Babu : మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ.. రీ-రిలీజ్ కి రెడీ..!!

Recent

- Advertisment -spot_img