Homeహైదరాబాద్latest Newsహాలీవుడ్ హీరోలను తలదన్నేలా మహేష్ బాబు న్యూ లుక్.. ఫొటోస్ వైరల్..!

హాలీవుడ్ హీరోలను తలదన్నేలా మహేష్ బాబు న్యూ లుక్.. ఫొటోస్ వైరల్..!

దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో మూవీ అనగానే ఆ మూవీపై అంచనాలు అమాంతం పెరగాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లూక్స్ వైర‌ల్ అవుతుంది. హలీవుడ్ స్టార్లను తలదన్నేలా న్యూ లుక్ లో మహేష్ బాబు ఉన్నాడంటూ నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో మహేష్ లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపిస్తున్నారు. మొదటి సారిగా ప్రిన్స్ మహేశ్ బాబును అలా చూసే సరికి ఫ్యాన్ ఆగలేకపోతున్నారు. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ ఈ న్యూలుక్స్ మొత్తం రాజమౌళి సినిమా కోసమే అని.. హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా జక్కన్న ప్రాజెక్ట్ ఉంటుందని నెట్టింట ప్రచారం నడుస్తుంది.

Recent

- Advertisment -spot_img