కారు కొనాలనుకునే వారికి మహీంద్రా కంపెనీ శుభవార్త.. 2024లో విడుదలైన మహీంద్రా XUV 3XO మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఈ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ పెరిగింది. ఈ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించినట్లు కంపెనీ తెలిపింది.ఉత్పత్తిని పెంచి ఎంచుకున్న మోడల్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ 10 వారాల నుంచి 2 వారాలకు తగ్గించినట్లు పేర్కొంది.