Homeహైదరాబాద్latest NewsBaby కిట్లు పంపిణీ చేసిన మల్క కొమరయ్య!

Baby కిట్లు పంపిణీ చేసిన మల్క కొమరయ్య!

ఇదేనిజం, మల్కాజ్​గిరి: బీజేపీ నేత, పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కకొమరయ్య మెటర్నటీ వార్డులోని పిల్లలకు అవసరమయ్యే కిట్లను పంపిణీ చేశారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కే సునీతతో కలిసి బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగ మల్కకొమరయ్య మాట్లాడుతూ.. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు అవసరమైన సదుపాయాలు కల్పించడం బేబీ కిట్లను పంపిణి ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎంతో బాగున్నాయి అని డాక్టర్లు, నర్సులు సేవలను గర్భిణీలు క్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img