Homeహైదరాబాద్latest NewsMalla Reddy : చిరంజీవిని వెనక్కి నెట్టిన అల్లు అర్జున్

Malla Reddy : చిరంజీవిని వెనక్కి నెట్టిన అల్లు అర్జున్

Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) మెగాస్టార్ చిరంజీవి పై హాట్ కామెంట్స్ చేసారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో చిరంజీవి టాప్ అని అయన అన్నారు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది అని ఆ స్థానాన్ని అల్లు అర్జున్ కొట్టేశాడు అని అన్నారు. అందుకే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అని అన్నారు. ”పుష్ప 2” సినిమా 1800 కోట్లు వసూలు చేసి ప్రపంచంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు అని మల్లారెడ్డి పేర్కొన్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అప్ డేట్ కావాలి అని మల్లారెడ్డి సలహా ఇచ్చారు. ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img