Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ చేరుకున్న ఖర్గే

హైదరాబాద్ చేరుకున్న ఖర్గే

– సాయంత్రం నకిరేకల్​లో జరిగే జనజాతర సభలో పాల్గొనున్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం హైదరాబాద్​కు చేరుకున్నారు. బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణాలో నిర్వహించిన సమావేశంలో ఆయన.. బీజేపీ, బీఆర్ఎస్​పై విమర్శలు చేశారు. సాయంత్రం 4 గంటలకు నకిరేకల్​లో నిర్వహించే కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img