Homeహైదరాబాద్latest Newsప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మపురి మండలంలో శుక్రవారం రోజున చోటుచేసుకున్నది. ఎస్ఐ పి, ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం..శివరాత్రి మహేష్(25) ధమ్మన్నపేట గ్రామం జక్కుల రాజన్న అను అతనికి కూలి పనికి వెళ్ళి, వ్యవసాయ బావి వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలు జారీ బావిలో పడిపోయి మృతి చెందాడు.మృతుని తండ్రి శివరాత్రి ఎల్లయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Recent

- Advertisment -spot_img