హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. షామీర్‌పేట్ నుంచి హయత్ నగర్ వరకు వర్షం కురిసింది. రోడ్డుపై పలుచోట్లు చెట్లు నేలకొరిగాయి. షామీర్‌పేట్‌లో బైక్‌పై వెళ్తోన్న వ్యక్తిపై చెట్టు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.