Homeఅంతర్జాతీయండ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిండు.. ఎందుకు?

డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిండు.. ఎందుకు?

Someone mixes the ashes in holy waters. But in drainage .. but mixed. Kevin McGlinchy, a 66-year-old British man, had his ashes buried in a drainage ditch. Now it has been discussed on social media.

ఎవరైనా అస్థికలను పవిత్ర జలాల్లో కలుపుతారు. కానీ డ్రైనేజీలో కలుపుతర.. కానీ కలిపారు. బ్రిటన్‌కు చెందిన కెవిన్‌ మెక్‌గ్లిన్చి అనే 66 ఏళ్ల వ్యక్తి అస్థికలను వాళ్ల సుపుత్రులు డ్రైనేజీలో కలిపిండ్రు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో చర్చ పెట్టింది.

కెవిన్‌ మెక్‌గ్లిన్చికి కోవెంట్రీలోని ‘హోలీ బుష్‌’ పబ్‌ అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు.

చావు దగ్గర పడ్డ కొద్దిరోజుల ముందు కుటుంబసభ్యుల్ని ఓ పిచ్చి చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్థికలను పబ్‌ ముందున్న డ్రైనేజీలో కలపాలన్నాడు.

కెవిన్‌ కుమారుడు ఓవెన్‌, కూతురు కాస్సిడీ ఇతర కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తండ్రి కోరికను అర్థంచేసుకున్నారు.

కెవిన్‌ మెక్‌గ్లిన్చి చనిపోయాడు. మొదటి వర్ధంతి వచ్చేసింది. ఓవెన్‌ తండ్రి అస్థికలను ఓ గ్లాసు బీరులో కలిపి, దాన్ని పబ్‌ముందున్న డ్రైనేజీలో కలిపిండు. దీంతో తండ్రి చివరి కోరిక తీరింది.

Recent

- Advertisment -spot_img