Homeహైదరాబాద్latest Newsరీరిలీజ్ కి సిద్దమైన 'మనం' మూవీ.. ఈ రీరిలీజ్ కారణమదే…?

రీరిలీజ్ కి సిద్దమైన ‘మనం’ మూవీ.. ఈ రీరిలీజ్ కారణమదే…?

అక్కినేని ఫ్యామిలీ సినిమ “మనం”. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 23న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నువ్వే మా స్ఫూర్తివి. నువ్వే మా ఆర్తివి. తెలుగు వారి గుండెల్లో శాశ్వతమైన కీర్తివి’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.అయితే నాగేశ్వరరావు నటించిన చివరి సినిమాగా ‘మనం’ నిలిచిపోయింది.

Recent

- Advertisment -spot_img