Homeహైదరాబాద్latest Newsమంచు ఫ్యామిలీ వివాదం.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!

మంచు ఫ్యామిలీ వివాదం.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!

తన ఆత్మగౌరవం కోసమే తాను పోరాటం చేస్తున్నానని మంచు మనోజ్ తెలిపారు. తన తండ్రి మోహన్ బాబుతో వివాదాలు నెలకొన్న వేళ మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదన్నారు. తన భార్య, బిడ్డలకు రక్షణ లేకుండా పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానని చెప్పారు.

Recent

- Advertisment -spot_img