Homeహైదరాబాద్latest Newsమంచు కుటుంబ వివాదం.. రంగంలోకి భూమా కుటుంబం..?

మంచు కుటుంబ వివాదం.. రంగంలోకి భూమా కుటుంబం..?

మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు పెద్దగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోహన్ బాబు.. మనోజ్ భార్య భూమా మౌనికతో పాటు పిల్లలను ఈ విషయంలోకి తీసుకువచ్చారు. అంతేకాదు మనోజ్, మౌనిక దంపతులకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం భూమా వర్గీయుల్లో ఏర్పడినట్లు సమాచారం. అందుకే భూమా వర్గం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img