Homeహైదరాబాద్latest NewsBREAKING: తండ్రైన మంచు మనోజ్.. ఊహించని ముద్దు పేరు పెట్టిన మేనత్త

BREAKING: తండ్రైన మంచు మనోజ్.. ఊహించని ముద్దు పేరు పెట్టిన మేనత్త

మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మౌనికకు అమ్మాయి పుట్టినట్లు మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నామని పేర్కొంది. అంతే కాదు ఆ పాపను MM పులి అని ముద్దుగా పిలుస్తూ పులితో పాటు ఓ చంటి బిడ్డ ఉన్న ఫొటోను షేర్ చేసింది.

Recent

- Advertisment -spot_img