Homeహైదరాబాద్latest Newsజనసేనలో చేరనున్న మంచు మనోజ్ దంపతులు?

జనసేనలో చేరనున్న మంచు మనోజ్ దంపతులు?

నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (సోమవారం) ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భూమా ఘాట్లో రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటించే ఛాన్సుంది. మనోజ్ పొలిటికల్ ఎంట్రీతో మంచు ఫ్యామిలీ వ్యవహారాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకోనుంది. ఫ్యామిలీ వివాదంతో రాజకీయంగా బలపడాలని మనోజ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img