HomeతెలంగాణMangalagiri:మంగళగిరి నుంచే పోటీ చేస్తా..

Mangalagiri:మంగళగిరి నుంచే పోటీ చేస్తా..

మంగళగిరి నుంచే పోటీ చేస్తా..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

ఇదేనిజం, ఏపీబ్యూరో: వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ క్లారిటీ ఙచ్చారు. గత ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి లోకేశ్​ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేశ్​ చెప్పారు. ఇవాళ మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ మోహన్​ రెడ్డి జైళ్లో గడిపితే.. తాను మాత్రం కాలేజీలో గడిపానని చెప్పారు. జగన్​ రెడ్డికి జైల్​ మెట్స్​ ఉంటే.. తనకు మాత్రం క్లాస్ మెట్స్​ ఉన్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మంగళగిరిలో 20 వేల మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img