Homeహైదరాబాద్latest NewsManipur : కేంద్రం కీలక నిర్ణయం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur : కేంద్రం కీలక నిర్ణయం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur : కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో (Manipur) రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 9న రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం జరిగిన కొద్ది రోజుల్లోనే మోడీ ప్రభుత్వం అక్కడ మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో రెండేళ్లుగా మత ఘర్షణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వర్గ పోరాటాలు మరియు సామాజిక అశాంతితో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించింది.

Recent

- Advertisment -spot_img