Homeహైదరాబాద్latest Newsమంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. తర్వాత ఏం జరగబోతోంది..?

మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. తర్వాత ఏం జరగబోతోంది..?

హీరో అక్కినేని నాగార్జున, తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదం సద్దుమణిగిందని అనుకుంటే పీక్స్ కు చేరింది. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా అది పరువునష్టం కేసుల దాకా వెళ్ళింది. ఈ విషయంపై కాంగ్రెస్ సర్కార్ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఇప్పటికే నాగార్జున కుటుంబం స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Recent

- Advertisment -spot_img