Homeతెలంగాణప్రజలకు అనేక సందేహాలు: ఎమ్మెల్సీ కవిత

ప్రజలకు అనేక సందేహాలు: ఎమ్మెల్సీ కవిత

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ప్రజలకు అనేక సందేహాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో అన్ని వివరాలు ఉన్నప్పటికీ కొత్తగా ఎందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. కాలయాపన చేయడానికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందొద్దని కవిత చెప్పారు.

Recent

- Advertisment -spot_img