Homeఫ్లాష్ ఫ్లాష్ఇంగువతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్..!

ఇంగువతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్..!

ఇంగువను సాంప్రదాయ భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇంగువ లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్, యాంటీ ఫ్లాట్యులెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల నెలసరి, బాలింత నొప్పులు తగ్గుతాయి. అలాగే మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, కడుపులో పుండ్ల సమస్యలను నివారిస్తుంది. నీళ్లలో ఇంగువ వేసుకొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

Recent

- Advertisment -spot_img