Homeహైదరాబాద్latest Newsపెళ్లి తర్వాత చాలా మంది మహిళలు బరువు పెరగడానికి కారణాలివే..!

పెళ్లి తర్వాత చాలా మంది మహిళలు బరువు పెరగడానికి కారణాలివే..!

పెళ్ళికి ముందు ఇండిపెండెన్సీ ఉంటుంది. ఏది కావాలనుకుంటే అది తినేవారు. పెళ్ళి తర్వాత ఆ స్వేచ్ఛ ఉండదు. ప్రాధాన్యతలు పూర్తిగా మారతాయి. భర్తకు, వారి కుటుంబానికి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసి అదే తినాలి. పని ఒత్తిడి, ఇంటిపనులు ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతో అలసిపోతారు. ఇంట్లో ఏది ఉంటే అదే ఎక్కువ మొత్తంలో తింటారు. చాలామంది మహిళలకు వివాహం తర్వాత వ్యక్తిగత సమయం తక్కువగా ఉంటుంది. దీని వల్ల సెల్ఫ్ కేర్, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వలేరు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

Recent

- Advertisment -spot_img