BREAKING : ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్ట డంప్‌ను పోలీసులు గుర్తించారు . కలిమెల పీఎస్ పరిధి అడవుల్లో భద్రతా బలగాలు గుర్తించాయి. పెద్దమొత్తంలో ఐఈడీలు, పేలుడు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు దీనిపై లోతుగా విచారిస్తున్నారు.