Homeహైదరాబాద్latest Newsనష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు

నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు

ఈ రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. 732.96 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 73,878.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 191.55 పాయింట్ల నష్టంతో 22,456.65 వద్ద స్థిరపడింది. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, SBI, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో.. ఎల్‌అండ్‌టీ, మారుతీ, రిలయన్స్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల్లో ముగిశాయి.

Recent

- Advertisment -spot_img