Homeహైదరాబాద్latest Newsలాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..!

లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 226.59 పాయింట్ల లాభంతో 78,699.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 63.20 పాయింట్ల లాభంతో 23,813.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కనిష్ఠ స్థాయికి చేరింది. నేడు మరో 25 పైసలు క్షీణించి 85.52కి చేరింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Recent

- Advertisment -spot_img