Homeఫ్లాష్ ఫ్లాష్బాలీవుడ్‌ నటితో పెళ్లి.. స్పందించిన కుల్‌దీప్‌.. ఏమన్నాడంటే..?

బాలీవుడ్‌ నటితో పెళ్లి.. స్పందించిన కుల్‌దీప్‌.. ఏమన్నాడంటే..?

టీమిండియా క్రికెటర్ కుల్ దీప్ యాదవ్ త్వరలో బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కుల్ దీప్ స్పందించారు. తాను పెళ్లి చేసుకోబోయేది సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదని అన్నాడు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

Recent

- Advertisment -spot_img