ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో 12 మంది మావోలు మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది