Homeహైదరాబాద్latest Newsభారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం..!

భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం..!

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చెల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఎన్ కౌంటర్ పై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img