Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్త్..!

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్త్..!

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ నివాసం వద్ద 200 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. అరికెపూడి ఇంటిపైపు ప్రజల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉండడం వల్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img