Homeహైదరాబాద్latest Newsలోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవిగుప్తా

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవిగుప్తా

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఎన్నికల పోలింగ్‌ కు భద్రతా ఏర్పాట్ల లో భాగంగా 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగాలు ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నాయి. ఎన్నికల కోసం తమిళనాడు నుంచి 164 కేంద్ర బృందాలు, 3 ప్రత్యేక సాయుధ బృందాలను ఏర్పాటు చేశారని తెలిపాడు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి 7 వేల మంది హోంగార్డులను రప్పించారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img