Homeహైదరాబాద్latest Newsడ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. బయటపడ్డ అనేక మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు..!

డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌.. బయటపడ్డ అనేక మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు..!

డ్రగ్స్‌ కేసులో డ్రగ్స్‌పెడ్లర్‌ మస్తాన్‌ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్‌ సాయి అరెస్టుతో ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీశారు. దీంతో మస్తాన్‌ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం, అలాగే ప్రీతి, ఉదయ్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. మస్తాన్‌ సాయి అమ్మాయిలతో అసభ్యంగా ఫోటోలు, వీడియోలు రికార్డ్‌ చేశాడు. డ్రగ్స్‌ కావాలి.. తీసుకురావాలని వాట్సాప్‌లో ప్రీతి చాటింగ్‌ ఇలా సంచలన విషయాలు బయటపడ్డాయి.

Recent

- Advertisment -spot_img