Homeహైదరాబాద్latest NewsMaster Blaster buzz in Hyderabad Hyderabad లో మాస్టర్ బ్లాస్టర్ సందడి

Master Blaster buzz in Hyderabad Hyderabad లో మాస్టర్ బ్లాస్టర్ సందడి

– గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మారథాన్​కు హాజరైన సచిన్ టెండూల్కర్
– 20కే, 10కే, 5కే రన్​లో ఉత్సాహంగా పాల్గొన్న యువత

ఇదే నిజం, హైదరాబాద్: సిటీలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్‌ ఆఫ్‌ మారథాన్‌’ నిర్వహించారు. ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ప్రముఖలు పాల్గొన్నారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో మారథాన్‌ నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ మారథాన్​లో పార్టిసిపేట్ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img