Homeహైదరాబాద్latest Newsపారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట.. 27 కు చేరిన పతకాల సంఖ్య..!

పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట.. 27 కు చేరిన పతకాల సంఖ్య..!

ఒలింపిక్స్ లో జరగని అద్భుతాలు భారత దేశం కోసం పారాలింపిక్స్ లో జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి పారిస్ పారాలింపిక్స్ పోటీల్లో ఇండియా ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. లాంగ్ జంప్ పోటీల్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ బంగారు పతకం సాధించగా.. షాట్ పుట్ పోటీల్లో మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా కాంస్య పతకం సాధించారు. ఈ రెండు పతకాలతో భారత్ సాధించిన మొత్తం మెడల్స్ సంఖ్య 27 కు చేరింది.

spot_img

Recent

- Advertisment -spot_img