Homeహైదరాబాద్latest Newsచంద్రబాబు నివాసంలో ముగిసిన భేటీ

చంద్రబాబు నివాసంలో ముగిసిన భేటీ

AP : చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. పవన్, పురందేశ్వరి, అరుణ్‌సింగ్, సిద్ధార్ధనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార శైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img